Home » tower
ఇండియన్ రాక్ పైథాన్.. దాదాపుగా 4 అడుగులు ఉంటుంది. ఎటు నుంచి వచ్చిందో ముంబయిలోని ఓ టవర్ 13 వ అంతస్తుకి చేరుకుంది. సిమెంట్ పేస్ట్‌లో చిక్కుకుని తీవ్ర అవస్థలు పడుతూ అక్కడి వారి కంటపడింది. ఎంతో కష్టపడి దానిని అక్కడి నుంచి తరలించారు.
పుర్రెలతో కట్టిన టవర్ ఎన్నో అనుమానాలను వ్యక్తంచేస్తోంది. శత్రువుల్ని చంపి వారి పుర్రెలతో టవర్ కట్టేశారా?లేదా నరబలి ఇచ్చి వారి పుర్రెలతో కట్టేశారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 15వ శతాబ్దంలో కట్టిన ఈ పుర్రెల టవర్ పై ఎన్నో పరిశోధనలు కొన�
రాజస్థాన్ రాజధాని జైపూర్ లో పిడుగుపడి 9మంది చనిపోయారు. అమీర్ ప్యాలెస్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో టవర్ వద్ద నిల్చొని సెల్ఫీలు తీసుకుంటున్న ఆరుగురు చనిపోయారు.
దేశ రాజధానిని కాలుష్యం వీడడం లేదు. ప్రమాదకరస్థాయిలో వెదజల్లుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. స్వచ్చమైన గాలి పీల్చడానికి వీలు లేకుండా పోతోంది. దీని కారణంగా ఎన్నో సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నా..అంత
సంచలనం రేపిన చిన్నారి వర్షిత హత్యాచారం కేసులో న్యాయం కోసం తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చిన్నారి వర్షితను పొట్టనపెట్టుకున్న నిందితుడు రఫీని ఉరి తియ్యాలని డిమాండ్