tpcc president

    కారెక్కనున్న మాజీ మంత్రి  శ్రీధర్ బాబు 

    March 3, 2020 / 12:29 AM IST

    ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని 13 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 12 మంది ఎమ్మెల్యేలుంటే… ఒక్క మంథనిలో మాత్రం ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేగా శ్రీధర్‌బాబు ఉన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత అధికార పార్టీ నుంచి, రాజకీయంగా, అభివృద

10TV Telugu News