Tractor roll down in Shankarpur

    ఓటు వేసి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా: ముగ్గురు మృతి 

    April 11, 2019 / 10:14 AM IST

    మహారాష్ట్ర: లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని గడ్చిరోలి జిల్లా శంకర్‌పూర్ గ్రామ సమీపంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడటంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 9 మంది తీవ్రంగా గాయా

10TV Telugu News