Home » traditional dance
11,304 మంది కళాకారులు ఒకేవేదికపై ప్రదర్శించిన అస్సాం జానపద బిహూ నృత్యం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఇదే వేదికపై మరో రికార్డు కూడా నెలకొల్పి సరికొత్త రికార్డుకు వేదికైంది అస్సాం.
మణిపూర్ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ డ్యాన్స్ వేసారు.మణిపూర్ సంప్రదాయ నృత్యంతో చిందేశారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తన సొంత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించిన సందర్భంగా సంప్రదాయ నృత్యంతో ఆకట్టుకున్నారు.
గిరిజనులతో కలిసి..డోలు పట్టుకుని లయబద్ధంగా స్టెప్పులేశారు రాహుల్ గాంధీ. రాహుల్ డ్యాన్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. 2019, డిసెంబర్ 27వ తేదీ రాయ్ పూర్కు రాహుల్ వచ్చారు. జాతీయ గిరిజన న�