Home » traffic diversion
గచ్చిబౌలి ఓఆర్ఆర్ చౌరస్తా నుంచి కొండాపూర్ వెళ్లే రహదారిని మూడు నెలలు పాటు మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర మూడు నెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నాలా పునర్నిర్మాణ పనుల దృష్ట్యా ట్రాఫిక్ ను మళ్లించారు.
ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ శనివారం లగ్జరీ బస్సులను ప్రారంభించనుంది. పాత బస్సుల స్థానంలో వీటిని ప్రవేశపెడతారు.
కొత్త కష్టాలు తెచ్చిపెట్టిన..ట్రాఫిక్ ట్రయిల్ రన్
హైదరాబాద్ పాతబస్తీలోని బహుదూర్‌పురా వద్ద మల్టీ లెవల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కారణంగా ఎంజీబీఎస్ నుంచి ఆరాంఘర్ వైపు వెళ్లే రహదారిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.
హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగరాలను కలిపే ట్యాంక్ బండ్ పై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఇక నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం వాహనాలను అనుమతించరు.