Home » traffic noise
Traffic Noise : వాహనాలతో కలిగే శబ్ద కాలుష్యం కారణంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలో తేలింది. ప్రతి 10 డెసిబుల్స్ (dBA) ట్రాఫిక్ శబ్దానికి గుండె సమస్యల ప్రమాదం 3.2శాతం పెరుగుతుందని కనుగొన్నారు.
సిటీలతో పాటు పల్లెటూళ్లలోనూ ట్రాఫిక్ పెరిగిపోతుంది. ఈ ట్రాఫిక్ రద్దీతో ధ్వని కాలుష్యం, గాలి కాలుష్యమే కాదు. మరోరకంగానూ ఆరోగ్యం చెడిపోతుందని కొత్త స్టడీ చెప్తోంది. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ అండ్ ద యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్ కలిసి జరిపిన స�