Home » Transforming Villages
సెప్టెంబరు 6వ తేదీ నుంచి అన్ని గ్రామాల్లో 30 రోజలు పాటు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రగతి భవన్‌లో పంచాయతీరాజ్ శాఖపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. 60 రోజుల కార్యాచరణ ప్రణాళికపై �