Home » traveled
ఇది ఆకతాయిల పనేనని అధికారులు చెబుతున్నారు. కాగా, బస్సు ఆపకపోవడంతోనే విద్యార్థి అలా వెళ్లాడని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. ఈ ఘటన పోలీసులు, కాలేజీ యాజమాన్యం దృష్టికి వెళ్లింది.
హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి విమాన సర్వీసులను పునరుద్ధరించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు.
SEC Nimmagadda, who secretly left Vijayawada : ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజయవాడ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. కార్యాలయం నుంచి ఆయన రహస్యంగా బయల్దేరారు. ఎన్నికల కమిషనర్ వాహనంలో కాకుండా ప్ర్రైవేట్ వాహనంలో పయనమయ్యారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై అధికారులతో నిమ్మగడ్డ �