-
Home » Triple Conjunction
Triple Conjunction
మహాద్భుతం.. అరుదైన ట్రిపుల్ కన్జంక్షన్.. చంద్రుడు, శని, నెప్ట్యూన్‌ను ఒకేసారి..
January 23, 2026 / 07:48 PM IST
చంద్రుడు-శని-నెప్ట్యూన్ ట్రిపుల్ కన్జంక్షన్ ప్రపంచంలోని చాలా ప్రాంతాల నుంచి కనిపించింది.
రేపే ఆకాశంలో ‘స్మైలీ మూన్’.. ప్రత్యేకత ఏంటి? ఈ అద్భుతమైన దృశ్యాన్ని అసలు మిస్ కావొద్దు!
April 24, 2025 / 03:57 PM IST
Smiley Face Moon : సూర్యోదయానికి ముందు తూర్పు హోరిజోన్ వైపు యూకే, ఉత్తర అమెరికా, యూరప్, ఉత్తర అర్ధగోళంలో మీరు ఎక్కడ నుంచైనా ఈ అద్భుత ఖగోళ దృశ్యాన్ని వీక్షించవచ్చు.
ఆకాశంలో అద్భుతం.. ‘స్మైలీ ఫేస్’ను చూస్తారా? ఈ అరుదైన దృశ్యం ఎప్పుడు, ఎలా కనిపిస్తుందంటే?
April 24, 2025 / 03:14 PM IST
Smiley Face Sky : ఏప్రిల్ 25న ఉదయం, శుక్రుడు, శని, చంద్రుడు కలిసి ఆకాశంలో స్మైలీ ఫేస్‌తో కనిపిస్తారు. ఈ అద్భుతమైన ఖగోళ సంఘటన ఎలా వీక్షించాలి? ఎప్పుడు కనిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.