Home » Triple drug therapy
కరోనా వైరస్ పేషెంట్ల ట్రీట్మెంట్లో మూడు రకాల యాంటీ వైరల్ డ్రగ్‌లు కలిపి ఇస్తే కరెక్ట్‌గా పనిచేస్తున్నాయని హాంకాంగ్ డాక్టర్లు అంటున్నారు. దీనిపై మరిన్ని టెస్టులు చేసి కన్ఫార్మ్ చేసుకుంటామని.. ప్రస్తుతం ట్రీట్మెంట్కు ఉపయోగించొచ్చని వ�