Home » TRS Bhavan
దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ పనులను శుక్రవారం నాడు మంత్రి వేముల పరిశీలించారు. వసంత్ విహార్ లోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఇవాళ మరో ముందడుగు పడింది.
మంగళవారం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ భవన్లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్ష పదవికి సీఎం కేసీఆర్ తరఫున మంత్రులు నామినేషన్ సమర్పించారు.
టీఆర్ఎస్ పార్టీ చరిత్రలో మరో కీలక మైలురాయి... ప్రాంతీయ పార్టీగా మొదలైన గులాబీ ప్రస్థానం.. హస్తిన వరకూ చేరుకుంటోంది.
టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ సోమవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఈ రోజు ఉదయం ప్రగతి భవన్ కి వచ్చిన రమణ.. కేటీఆర్ తో భేటీ అయ్యారు. అనంతరం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.
హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ రోడ్డు కుంగిపోతుందో తెలియదు. రయ్యి మంటూ దూసుకొచ్చే వాహనాలు గుంతలో పడి పలు ప్రమాదాలు ఎదురవుతున్నాయి. ఇటీవలే ఎన్టీఆర్ మార్గ్ భవన్లో రోడ్డు కుంగిన సంగతి తెలిసిందే. తాజాగా మార్చి 04వ తేదీ సోమవారం నగరంలో రోడ్డు కుంగడం �