Home » TRS MLC Kalvakuntla Kavitha
ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవితను ఇవాళ ఉదయం 11గంటలకు హైదరాబాద్లోని ఆమె నివాసంలో సీబీఐ విచారించనుంది. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని ఇప్పటికే సీబీఐ సమాచారం అందించింది.
తనపై వచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలతో ఆగ్రహం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితి బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేశారు. 33 కోర్టుల్లో బీజేపీ నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పరువు నష్టం దావా వేశారు.