Home » trs party
ప్రత్యర్థుల విమర్శలను ధీటుగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈటల మరోసారి టీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలిస్తే..నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానంటూ ఈటల టీఆర్ఎస్ ఓడితే కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలి అంటూ..
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) దక్షిణ భారత తొలి ప్రాంతీయ రాజకీయ పార్టీగా నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. దేశ రాజధాని హస్తినలో పార్టీ కార్యాలయ భవన నిర్మాణం గురువారం..
దళితబంధు పథకంపై పార్టీ కార్యాచరణ, హుజూరాబాద్ ఉప ఎన్నిక తదితర అంశాలపై టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
కారుతో ప్రయాణం
తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఇందుకోసం తెలంగాణ భవన్లో సభను ఏర్పాటు చేశారు.
తెలంగాణ టీడీపీ నేత ఎల్.రమణ టీఆర్ఎస్ లో చేరతారని గత కొంతకాలంలో వార్తలువినిపిస్తున్నాయి. దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. ఎందుకంటే.. ఎల్. రమణి ఈరోజు సీఎం కేసీఆర్ ను కలవనున్నారు. ఇప్పటికే రమణకు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా సమాచ�
హుజూరాబాద్ రాజకీయాలు రంజురంజుగా సాగుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న సంగతి తెలిసిందే. దీంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే..టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ జర�
హరీష్రావు సైతం టీఆర్ఎస్లో అవమానాలు ఎదుర్కొన్నారని ఆరోపించిన ఈటల.. మరికొన్ని పార్టీల నేతలను టార్గెట్ చేశారు. సీపీఐ, సీపీఎం రాష్ట్ర అగ్రనేతలపై ఈటల మొన్న చేసిన వ్యాఖ్యలతో కలకలం చెలరేగింది. దీంతో కామ్రేడ్ లీడర్లు రంగంలోకి దిగారు. ఈటల వ్యాఖ�