Home » TRS
టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి కేంద్రం, ప్రధాని మోదీపై పధకం ప్రకారం విష ప్రచారం మొదలుపెట్టారని..
ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ కేంద్రంపై మండిపడుతోంది. ఈక్రమంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొత్తాన్ని బహిష్కరించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది.
కరీంనగర్ జిల్లా పీసీసీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత చల్మెడ లక్ష్మీ నరసింహ రావు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఎటువంటి కండీషన్ లేకుండానే తాను..
మూడు రోజులక్రితం తెలంగాణ రాజ్యసభ సభ్యులతో కలిసి రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుని కలిసిన ప్రకాష్.. తన రాజీనామా లేఖను అందచేశారు. కాగా ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు.
ఈటల సొంత నిర్ణయాలపై బీజేపీ ఫైర్..!
కారు ఇరుకైందా
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. మొత్తం 12 స్థానాల్లో ఆరు ఏకగ్రీవం కాగా, మిగిలిన ఆరింటికి ఎన్నికలు జరగనున్నాయి.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా _
తెలంగాణ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు పూర్తయ్యాయి. గడువు ముగిసేలోపే అధికారపార్టీకి చెందిన అభ్యర్ధులంతా నామినేషన్ దాఖలు చేశారు.
తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఆరుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. తమకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.