Home » TRS
తెలంగాణ ఉద్యమ పార్టీగా అంకురించి టీఆర్ఎస్ ఇకపై బీఆర్ఎస్ గా కొనసాగనుంది. దీనికి సంబంధించి ఈరోజు జెండాను ఆవిష్కరించనున్నారు సీఎం కేసీఆర్. దీంట్లో భాగంగా మధ్యాహ్నం 1.20 గంటలకు బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్ జెండాను ఆవిష్కరించనున్నారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఓ ఫాంహౌస్ కేంద్రంగా చోటుచేసుకున్న ‘ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం’ వ్యవహారంలో జైలులో ఉన్న ఇద్దరు నిందితులకు ఇవాళ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ లభించింది. ఏ1 రామచంద్ర భారతితో పాటు �
ప్రధాని మోదీ మేకిన్ ఇండియా అంంటూ నినాదాలు ఇస్తున్నారని, అంటే ఏంటని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. నినాదాలు, మాటలు తప్పా ఎనిమిదేళ్లలో ప్రధాని మోదీ చేసింది ఏమీ లేదని చెప్పారు. చైనా నుంచి పెద్ద ఎత్తున దిగుమతులు జరుగుతున్నాయని చెప్పారు. ఇదే
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందని తాను ఆనాడే చెప్పానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇప్పుడు పక్క రాష్ట్రాలను తలదన్నేలా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని చెప్పారు. జగిత్యాల పర్యటలో ఉన్న కేసీఆర్ ఇవాళ నూతన కలెక్టరేట్
లిక్కర్ స్కాం కేసుపై కవిత, కేసీఆర్ మీటింగ్
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సంచలన కామెంట్స్
దాడి జరగకున్నా జరిగినట్టు.. దెబ్బలు తాకకున్నా తాకినట్టు కొందరు నటిస్తున్నారంటూ తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచనల వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర చేసేవారు సీఎం కేసీఆర్ పై పరుష పదజాలం వాడితే వారిని ఉరికించి కొట్టాలని అన్నారు. మహబూబ్ నగ�
నా ఫోటోలు, కాల్ లిస్ట్ సీబీఐ అధికారుల దగ్గర ఉన్నాయి. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. ఇద్దరం చెప్పింది ఒకటే ఉందని సీబీఐ అధికారులు చెప్పారు. నన్ను 20 నిమిషాలు మాత్రమే ప్రశ్నించారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ నిమిత్తం తనకు అందిన నోటీసులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి కల్వకుంట్ల కవిత ఇవాళ లేఖ రాశారు. ఆ కేసులో ఫిర్యాదు కాపీతో పాటు ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని సీబీఐని కవిత కోరారు. ఆ తర్వాత విచారణ తేదీని ఖరారు చేయవ
టీఆర్ఎస్ అంటే తాలిబన్ల రాష్ట్ర సమితి