Home » TRS
ఫామ్‌హౌస్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న ‘ఢిల్లీ లిక్కర్ స్కాం’కు సంబంధించిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేర్లు ఉన్నట్లు వెల్లడైంది. అమిత్ అరోరా రిమాండు రిపోర్టులో ఎన్‌ఫోర్స్‌మె�
కొన్ని నెలల్లో కర్ణాటకతో పాటు తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఆయన బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇవాళ నిర్మల్ జిల్లాలో బీజేపీ నిర్వహించిన ఓ కార్య�
బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే దేశంలో ఐటీ రైడ్స్ ఉండవు: మంత్రి మల్లారెడ్డి
ఐటీ శాఖ దాడులపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. బీజేపీ కుట్రలో భాగంగానే తనతోపాటు, తన కుటుంబ సభ్యులపై ఐటీ శాఖ దాడులకు పాల్పడిందని ఆరోపించారు మల్లారెడ్డి. ఈ విషయంపై సీఎం కేసీఆర్ తమను ముందే హెచ్చరించాడని మల్లారెడ్డి అన్నారు.
సైకిల్ పై వెళ్లి చెక్కులు పంపిణీ చేసిన MLA రసమయి బాలకిషన్
తమ పార్టీ ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేకే టీఆర్ఎస్ నేతలు దాడులు చేస్తున్నారని విమర్శించారు బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. మరోవైపు కేటీఆర్, కవిత.. ఎవరు తమ పార్టీలోకి వచ్చినా ఆహ్వానిస్తామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. అలాగే ఏపీలోని పోలవరం ప్రాజెక్టు మరో ఐదేళ్లైనా పూర్తి కాదని అభిప్రాయపడ్డారు.
ప్రశ్నించే వారిని కేంద్రం అణగదొక్కుతోంది
మాజీ మంత్రి, ఉమ్మడి ఖమ్మం జిల్లా సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర్ రావు గురువారం తన కార్యకర్తలు, అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఆయన తన రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.