Home » TRS
ఎల్ రమణకు హుజూరాబాద్ ఎమ్మెల్యే టికెట్..?
హుజూరాబాద్ ఉప ఎన్నిక... రోజుకో ట్విస్ట్
నిత్యావసర ధరలను తగ్గించాలనే డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఇంటి దొంగలు ఉంటే నెలాఖరులోగా వెళ్లి పోవచ్చంటూ డెడ్లైన్ విధించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.
టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ సోమవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఈ రోజు ఉదయం ప్రగతి భవన్ కి వచ్చిన రమణ.. కేటీఆర్ తో భేటీ అయ్యారు. అనంతరం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.
టీఆర్ఎస్ టికెట్ కన్ఫాం.. కౌశిక్ రెడ్డి ఆడియో కాల్ వైరల్
టీటీడీపీకి ఇటీవల రాజీనామా చేసిన ఎల్. రమణ సోమవారం టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రమణకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఇవ్వనున్నారు.
హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ చేరేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. రెండు, మూడు రోజుల్లో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వస్తున్నాయి.
నేను నోరు విప్పి నిజాలు చెప్పినందుకే నా పదవి పోయిందనీ నోరు విప్పకుండా మిగతావారిలా మౌనంగా ఉండి ఉంటే నేను పదవిలో కొనసాగేవాడినని ఈటల రాజేందర్ అన్నారు. నాకు టికెట్ ఇచ్చినవాళ్లే నన్ను ఓడించాలని చూశారని ఈటల తెలిపారు.
కొత్త పుంతలు తొక్కుతున్న తెలంగాణ రాజకీయం
ఈటల రాక.. బీజేపీలో కాక.. రైమింగ్ కోసం రాసిన లైన్ కాదిది. కమలం పార్టీలో ఉన్న లేటెస్ట్ సిచ్యువేషన్ ఇది. ఈటల రాజేందర్ ఢిల్లీ ఫ్లైట్ దిగాక ఉన్న పరిస్థితులు.. సాయంత్రానికి మారిన పరిణామాలు.. హుజురాబాద్ రాజకీయంపై కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయ్.