Home » TRS
మాజీ సీఎం తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు భారీ షాక్ తగలనుంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ గులాబీ కండువా కప్పుకోనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో చంద్రబాబు నాయుడు భారీ షాక్ తగలనుంది.
ఈటలతో కలిసి పార్టీ పెట్టాలనుకున్నాం.. కానీ..!
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరనున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. ఈ నెల..
Harish Rao: టీఆర్ఎస్ పార్టీతో పొరపచ్చాలు రావడంతో పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేశారు ఈటల రాజేందర్. ఇక్కడ వరకూ బాగానే ఉంది కానీ, ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును పదేపదే తనకు జరిగిన అనుభవాలతో పోల్చుకుని చెప్పడం వంటివి చేశారు ఈ మా�
మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు ఖండించారు. ఈటలపై ఎదురుదాడికి దిగారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. హైదరాబాద్ శివారు శామీర్‌పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఈటల తన నిర్ణయాన్ని తెలిపారు.
Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా…రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ ఛుగ్ తో మరోసారి భేటీ కానున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్ధితులపై వారితో చర్చించనున్నారు. రాష్ట�
మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై అనర్హత వేటు వేసే దిశగా టీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తోంది. బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న ఈటెలపై అనర్హత వేటు వేసేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది.ఈటల బీజేపీ నేతలను కలవడాన్ని సీఎం కేసీఆర్ సీరియస్ �
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో కోదండరామ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ ముగిసింది. పలు కీలక అంశాలపై వారు చర్చించినట్టు తెలుస్తోంది. ఈటల ఇంటికి కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. మరోవైపు ఈటల బీజేపీలో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయి�
మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో మలుపులు తిరుగుతున్నాయి. అనుచరులతో ఈటల రాజేందర్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. బీజేపీ నేతల ప్రతిపాదనలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. పార్టీలోకి రావాలంటూ ఇప్పటికే బీజేపీ నేతల నుంచి ఈటలకు ఆహ్వానం అందినట్లు