Home » TRS
తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలను గెలుచుకోవాలన్నదే అధికార టీఆర్ఎస్ పార్టీ లక్ష్యం. ఇందుకోసమే వ్యూహాలను రచించడంలో పార్టీ పెద్దలు తలమునకలయ్యారు. పార్టీని గెలిపించే బాధ్యతలను ఆయా జిల్లాల మంత్రులకు అప్పగించింది అధిష్టానం. మున్సిపల్ ఎన్ని
టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ తో మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలపై వారికి దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం పెంచాలన్నారు. టీఆర్ఎస్ అంటే తిరుగు లేని రాజకీయ శక్తి అని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 9 మందితో కేంద్ర కార్యాలయ సమన్వయ కమిటీని టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించారు. ఈ కమిటీ ప్రతి మున్సిపాలిటీలోని పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేసుకుంటూ, ఎన్నికల కోసం స్�
టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీకి కొత్త తలనొప్పులు వచ్చి పడ్డాయి. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారని డైరెక్టుగా పంచాయితీ పెట్టారు.
టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్.. ఏ, బీ ఫారాలు అందజేశారు. రెబల్స్ ను బుజ్జగించాలని నేతలకు సూచించారు. మాట వినకుంటే కఠినంగా ఉంటామని తెలిపారు.
టీఆర్ఎస్ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. సమయపాలన కచ్చితంగా పాటించాలని సూచించినట్లు సమాచారం.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం ప్రారంభం అయింది. బీ-ఫారాల జారీకి సంబంధించి విధి విధానాలను వివరించనున్నారు.
తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో అధికార టీఆర్ఎస్లో టికెట్ల సందడి మొదలైంది. ఎవరి వర్గానికి వారు టిక్కెట్లు దక్కించుకునేందుకు చేస్తున్న నేతల ప్రయత్నాలు గ్రూప్ తగాదాలకు తెరదీస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఎదిగిన తుమ్మల నాగేశ్వరరావు.. ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు వద్ద నెంబర్ టూగా ప్రాచుర్యం పొందా
టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులకు సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.