-
Home » Truck drivers
Truck drivers
దేశ వ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్ల నిరసనలు.. బంకుల వద్ద భారీగా బారులు తీరిన జనాలు
కొత్త హిట్ అండ్ రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ట్రక్కు డ్రైవర్లు దేశ వ్యాప్తంగా చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. మరోవైపు పెట్రోలు కొరత ఏర్పడుతుందనే భయంతో భారీ ఎత్తున జనం బంకుల వద్ద బారులు తీరారు.
Nitin Gadkari: 2025 నుంచి అన్ని ట్రక్కుల్లో డ్రైవర్లకు ఏసీ క్యాబిన్లు తప్పనిసరి.. ఫైలుపై సంతకం చేశానన్న కేంద్ర మంత్రి
2025 నుంచి అన్ని ట్రక్కుల డ్రైవర్ క్యాబిన్లలో తప్పనిసరిగా ఎయిర్ కండిషన్ అందుబాటులో ఉండాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
Truck Drivers Salary : సరుకులు డెలివరీ ట్రక్కు డ్రైవర్ జీతం రూ.70.88 లక్షలు..!
సూపర్ మార్కెట్ లో సరుకులు డెలివరీ చేసే ట్రక్కు డైవర్ కు రూ.70.88 లక్షల జీతం. పైగా మరో రెండు లక్షలకు పైగా బోనస్ కూడా ఇస్తున్నారు. మరి ట్రక్కు డైవర్లకు ఎందుకంత డిమాండ్ అంటే..
Mirabai Chanu : మనసు దోచుకున్న చాను, 150 మంది డ్రైవర్లకు భోజనం.. ప్రాక్టీస్ షురూ, ఫోటో వైరల్
టోక్యో ఒలింపిక్స్ లో దేశానికి తొలిపతకం అందించిన మీరాబాయి చాను.. తన మంచి మనసు చాటుకున్నారు. శిక్షణ సమయంలో తనకు లిఫ్ట్ ఇచ్చి సాయం చేసిన 150 మంది ట్రక్ డ్రైవర్లను తన ఇంటికి పిలిచి భోజనం పెట్టారు.. ఓ చొక్కా.. మణిపురి కండువను బహుమతిగా ఇచ్చారు.
కాశ్మీర్లో టెన్షన్ : ఆపిల్స్ ట్రక్కు డ్రైవర్లను చంపిన ఉగ్రవాదులు
జమ్ముకశ్మీర్‌లో టెర్రరిస్టులు మరోసారి రెచ్చిపోయారు. షోఫియాన్ జిల్లాలో ఆపిల్స్‌ను సరఫరా చేస్తున్న ట్రక్కులే లక్ష్యంగా దాడికి దిగారు. ఇద్దరు ట్రక్కు డ్రైవర్లను కాల్చిచంపారు. అనంతరం వాహనాలకు నిప్పుపెట్టారు. మరో ట్రక్కు డ్రైవర్‌ను తీవ్రం�
లారీ డ్రైవర్లు లుంగీ ధరిస్తే రూ.2వేలు ఫైన్
లుంగీ ధరించి లారీ డ్రైవింగ్ చేస్తే భారీ జరిమానా తప్పదంటోంది యూపీ సర్కార్. ఇకపై డ్రెస్ కోడ్ పాటించని లారీ డ్రైవర్లకు జరిమానాలు విధించాలని యోగి సర్కారు నిర్ణయించింది. లారీ డ్రైవర్లు లుంగీతో డ్రైవింగ్ చేస్తే రూ.2000 వేల జరిమానా విధించాలని నిర�