Home » Truck Hits Tempo
కెన్యా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పశ్చిమ కెన్యాలో రద్దీగా ఉండే జంక్షన్‌లో ట్రక్కు అదుపు తప్పి ఇతర వాహనాలు, పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో 48 మంది మృతి చెందినట్లు కెన్యా దేశ పోలీసులు తెలిపారు....
ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. షాజహాన్ పూర్ లో ఓవర్ లోడ్ తో వెళ్తున్న ఓ ట్రక్కు రెండు టెంపోలను ఢీకొంది. ఈ ప్రమాదంలో 16మంది అక్కడిక్కడే మృతి చెందారు.పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చే�