trump

    బుద్ధిమారదు అంతే : పాకిస్థాన్ కు చిల్లిగవ్వ ఇచ్చేదిలేదు

    February 26, 2019 / 10:07 AM IST

    ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంలో పాకిస్థాన్ కు పెద్ద చరిత్ర ఉందని భారతీయ అమెరికన్, ఐక్యరాజ్యసమితి (UN)లో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ అన్నారు. పాకిస్థాన్ తన బుద్ధి మార్చుకునేంత వరకు ఆ దేశానికి అమెరికా ఒక డాలర్ కూడా ఇవ్వొద్దని చెప్పారు.

    చూశాడంటే మీకుంటదీ : కార్నివాల్‌లో రాక్షస ట్రంప్

    February 16, 2019 / 06:07 AM IST

    ట్రంప్ బాడీ లాంగ్వేజ్‌యే డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఆయన ముఖంలోని హావభావాలు నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఓ రూపంలో వైరల్‌గా మారుతుంటాయి. ట్రంప్ ఎక్స్‌ప్రెషన్‌లతో ఎన్నో రకాల వింత బొమ్మలను చూస్తూనే ఉన్నాం. అమెరికాలో జరిగితే పర్లేదు కానీ, పరాయి దే�

    గోడ లొల్లి : ట్రంప్ కీలక నిర్ణయం

    February 16, 2019 / 01:55 AM IST

    నేను ఎవరి మాట వినను. ఏది అనుకుంటానో అది ఖచ్చితంగా చేసి తీరుతాను. ఎవరెన్ని చెప్పినా డోంట్‌ కేర్‌ అంటూ దూసుకుపోతున్న అమెరికా అధ్యక్షుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తన కార్యనిర్వాహక అ�

    అమెరికాలో దారి తప్పిన చదువులు : హైదరాబాద్‌లో తెలుగు విద్యార్థులు

    February 4, 2019 / 02:02 AM IST

    హైదరాబాద్ : అమెరికాలో అరెస్టయిన తెలుగు విద్యార్థులు ఒక్కోక్కరిగా బయటపడుతున్నారు. విద్యార్థుల విడుదలకు తెలుగు సంఘాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అందులో భాగంగా ఫిబ్రవరి 04వ తేదీ ఉదయం 02 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రాయానికి 30 మంది స్టూడె�

    అమెరికా మిలటరీలో ట్రాన్స్ జెండర్లు : ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీం

    January 22, 2019 / 04:02 PM IST

    అమెరికా మిలటరీలో ట్రాన్స్ జెండర్ల నియామకంపై తాత్కాలిక నిషేధం విధిస్తూ   అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొన్న నిర్ణయాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు సమర్థించింది. ఓ వైపు ట్రంప్ నిర్ణయంపై కింది కోర్టుల్లో వాదనలు జరుగుతున్న సమయంలో సుప్రీంకోర్టు మ

    అమెరికాలో ఎమర్జెన్సీ! : ట్రంప్ కీలక ప్రకటన

    January 19, 2019 / 06:28 AM IST

    అమెరికాలో కొనసాగుతున్న షట్ డౌన్ పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు(జనవరి 19, 2019) కీలక ప్రకటన చేయనున్నారు. శనివారం సాయంత్రం 3గంటలకు షట్ డౌన్ కీలక ప్రకటన చేస్తానని స్వయంగా ట్రంప్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అంతేకాకుండా షట్ డౌన్ కు ప్రధా�

    నా రూటే సపరేటు : షట్ డౌన్ రికార్డు కూడా ట్రంప్ దే

    January 13, 2019 / 09:02 AM IST

        అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ఖాతాలో మరో రికార్డు వేసుకొన్నారు. అమెరికాలో షట్ డౌన్  ఆదివారానికి 23వ రోజుకి చేరుకొంది. అమెరికాలో సుదీర్ఘకాలం షట్ డౌన్ కొనసాగడం ఇదే మొదటిసారి. 1995-96లో బిల్ క్లింటన్ హయాంలో 21 రోజులు షట్ డౌన్ కారణంగా ప్రభుత్వ స

    గెలిస్తే హిస్టరీ : అమెరికా అధ్యక్ష బరిలో హిందూ మహిళ

    January 13, 2019 / 07:14 AM IST

    2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేయనున్నట్లు అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి హిందూ మహిళ తులసి గబ్బార్డ్ ప్రకటించారు. వారం రోజుల్లో దీనిపై అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం తులస�

    కట్టుడు కట్టుడే : స్టీల్ గోడ కట్టేస్తా అంటున్న ట్రంప్

    January 7, 2019 / 04:59 AM IST

    వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు మెక్సికో సరిహద్దు వెంట కట్టే గోడ విషయంలో మొండిపట్టు పడుతున్నారు. అక్రమ వలసదారులను అడ్డుకొనేందుకు గోడ కట్టేందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గోడ నిర్మాణానికి ట్రంప్ 560 కోట్ల డాలర్లు కోరుతుంటే…దీనిని ప్రత

10TV Telugu News