Home » Trustee Board
టీటీడీ నూతన ధర్మకర్తల మండలి సభ్యులు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణస్వీకారం చేశారు. బంగారువాకిలి చెంత సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం అన్నమయ్య భవన్‌లో చైర్మన్ �