Home » TS High Court
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
తప్పుడు భూ రికార్డు సృష్టించి ప్రభుత్వ భూములను ఆక్రమించిన అక్రమార్కుల తీరును హైకోర్టు తప్పుబట్టింది. భూములు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ)కు చెందుతాయని హైకోర్టు తేల్చి చెప్పింది.
టీఎస్పీఎస్సీకి హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ ఇటీవల తెలంగాణ హైకోర్టులో సింగిల్ జడ్జి బెంచ్ తీర్పు ఇచ్చింది.
పరీక్ష నిర్వహణలో టీఎస్పీఎస్సీ తగిన జాగ్రత్తలు తీసుకోలేదని హైకోర్టు తెలిపింది. అభ్యర్థుల డేటాను సేకరించడంలోనూ టీఎస్పీఎస్సీ విఫలమైందని పేర్కొంది.
గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణ మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటిస్తు తీర్పునిచ్చింది.కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చిన ధర్మాసనం డీకే అరుణ ను ఎమ్మెల్యే గా ప్ర
ఇప్పటికే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. వనమా వెంకటేశ్వరరావు ఎన్నికపై జలగం వెంకట్రావు పిటిషన్ వేశారు. వనమాపై కోర్టు అనర్హత వేటు వేసింది.
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని జలగం వెంకట్రావు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా మూడు నెలల్లో కొత్తగూడెం నియోజకవర్గంకు ఏం చేయాలో నాకు ఎజెండా ఉందని, ఆ మేరకు ముందుకు సాగుతానని జలగం వెంకట్రావు తెలిపారు.
TS High Court : కమ్మ, వెలమ సంఘాలకు భూ కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు స్టే
అవినాశ్ కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్లుగా తీర్పు వెలువరించిన తరువాత దీనిపై సీబీఐ బందం సమీక్ష నిర్వహించింది. ఈకేసులో దర్యాప్తు అధికారి వికాస్ కుమార్ నేతత్వంలో సీబీఐ అధికారులు సమీక్ష నిర్వహించి హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు�
వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంపై శనివారం తెలంగాణ హైకోర్టులో విచారణ సందర్భంగా సీబీఐ తమ వాదనలు వినిపించింది. సీబీఐ తరఫున వాదిస్తున్న ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్ తమ వాదనలు వినిపించారు.