Home » TSPSC Chairman Janardhan Reddy
సీఎం రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత జనార్దన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఎస్ పీఎస్ సీ ఛైర్మన్ పదవికి రిజైన్ చేసేశారు.
టీఎస్ పీఎస్ సీపై సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి.. రెండు రోజుల్లో పూర్తి వివరాలతో రావాలని టీఎస్ పీఎస్ సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డిని ఆదేశించారు.
TSPSC paper leak: టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీలో ఇప్పటివరకు రూ.38 లక్షల లావాదేవీలు సిట్ గుర్తించింది. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాటిపై విచారణ కొనసాగిస్తోంది.
జైల్లో ఉన్న నిందితులను కస్టడీలోకి తీసుకునే యోచనలో ఈడీ ఉంది. అలాగే, విదేశాల నుంచి వచ్చి పరీక్షలు రాసిన వారిపై ఈడీ దృష్టి సారించింది.
ఇదే కేసులో మరో ముగ్గురు నిందితుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. మూడు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల అరెస్టైన రాజేందర్, ప్రశాంత్, తిరుపతయ్యను మంగళవారం చంచల్ గూడ జైలు నుంచి కస్టడీలోకీ తీసుకుంటార�
ఇకపై టీఎస్ పీఎస్ సీ కార్యాలయంలోకి సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్ లు తీసుకెళ్లటంపై నిషేధం విధించారు. సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్ ల నిషేధంపై ఉద్యోగులకు.. కమిషన్ కీలక సూచనలు చేసింది.(TSPSC Paper Leak Case)