Home » TTD board meeting
టీటీడీ కొత్త పాలక మండలి సభ్యుల జాబితా ఇదే..!
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి నియామక ప్రక్రియ పూర్తయింది. 25 మందితో కొత్త పాలకమండలిని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.
టీటీడీ పాలక మండలి ఈరోజు తిరుమలలో సమావేశం అవుతోంది. సుమారు 16 నెలల విరామం తరువాత పూర్తి స్థాయి పాలకమండలి నేడు సమావేశం కానుంది. ఈనెల 21 తో ప్రస్తుత పాలక మండలి గడువు ముగియనుంది.
తిరుమల తిరుపతి ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులను నియమించేందుకు టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ప్రధాన అర్చకులుగా ఉన్న అతను కొనసాగుతారని వెల్లడించారు. దీనిపై ఆలయ అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రమణ దీక్షితుల�