Home » TTD EO Dharma Reddy
టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయనకు నెల రోజులు జైలుశిక్ష విధించింది. ముగ్గురు టీటీడీ ఉద్యోగుల సర్వీస్ రెగులరైజ్ చేయాలని ధర్మారెడ్డిని గతంలో న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలు అమలు కాలేదు.
అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని, భక్తులందరికీ సంతృప్తికరంగా వాహన సేవల దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో ఏ.వి. ధర్మారెడ్డి అన్నారు. శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీటీడీ చేపట్టిన పలు
తిరుమల కొండపై కోవిడ్ కారణంగా నిలిపి వేసిన అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమం సోమవారం తిరిగి ప్రారంభమైంది.
టీటీడీ కోసం రైతు సాధికార సంస్థ ఎంపిక చేసిన రైతులు భక్తిశ్రద్ధలతో పంటలు పండించాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ రసాయన ఎరువులు వినియోగించవద్దని విజ్ఞప్తి చేశారు.(TTD EO DharmaReddy)
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టులకు భారీగా విరాళాలు అందాయి. ఒకే రోజున టీటీడీ ట్రస్టులకు మొత్తం కలిపి రూ.10 కోట్లు విరాళం అందడం గమనార్హం. తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు వివిధ ట్రస్ట్‌లకు రూ.7 కోట్లు విరాళం ఇచ్చారు.
తిరుమలలోని అన్ని విక్రయ కౌంటర్లలో ఆన్లైన్ చెల్లింపులను ప్రోత్సహించాలన్నారు. పోస్టల్ శాఖ ద్వారా ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని శుక్ర, శని, ఆదివారాల్లో సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు.