-
Home » TTD Laddu
TTD Laddu
సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినా మళ్లీ కమిటీలు, కమిషన్లు ఏంటి? సుప్రీంకోర్టు కన్నా చంద్రబాబు పదవి గొప్పదా?- జగన్
మూడేళ్ళలో వచ్చేది మా ప్రభుత్వమే. అన్యాయం చేసినోళ్లను బోన్ లో నిలబెడతాం. సుప్రీం సూపర్ విజన్ లో పని చేసిన సీబీఐ రిపోర్ట్ పై మళ్లీ కమిటీలు, కమీషన్లు ఏంటి..?
కల్తీ నెయ్యి వివాదం.. కూటమి బిగ్ స్కెచ్..! క్లైమాక్స్ ఎప్పుడు?
ఏపీలో ఏం జరిగినా అధికార కూటమివైపే వేలెత్తి చూపే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. అంబటి వ్యాఖ్యలు..దాడుల ఇష్యూ అలా ఉంటే..జోగి రమేష్ ఇంటిపై దాడిలో కొందరి అత్యుత్సాహం సరికాదన్న అభిప్రాయానికి వచ్చారట.
ఘోరమైన పాపం చేసి ఎదురు దాడి చేస్తారా? దోషులను వదిలేది లేదు- తిరుమల లడ్డూ కల్తీపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
కరుడుగట్టిన నేరస్తుడు అసత్యాన్ని నమ్మించేందుకు చేసే ప్రయత్నమే కల్తీ లడ్డూ విషయంలో జగన్ చేస్తున్నారు. జరిగిన అపవిత్రాన్ని సరి చేసేందుకు దేవుడు కల్పించిన మహా సంకల్పంగా తిరుమల లడ్డూ వ్యవహారాన్ని తీసుకుంటున్నాము.
ఏడు కొండల వాడితో పెట్టుకున్న వాడు మట్టిలో కలిసిపోతాడు- పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ప్రజలకు వాస్తవాలు చెప్పకుంటే అది ఇంకా పెద్ద తప్పు అవుతుందనే వాస్తవాలు బయటపెడుతున్నామని పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ హయాంలో పెద్దఎత్తున దేవాలయాలపై దాడులు జరిగితే ఏ చర్య లేదని పవన్ ధ్వజమెత్తారు.
ఆ కోణంలోనే తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో విచారణ జరుగుతోంది: సజ్జల
"రాజకీయ కక్షసాధింపు కోసమే ఇలా ప్రచారం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక జనం నుంచి వ్యతిరేకత వచ్చింది. దాని నుంచి తప్పించుకునేందుకు లడ్డూ ఇష్యూ, పరకామణి కేసులు తెచ్చారు" అని అన్నారు.
ఆ సమయం ఆసన్నమైంది..! తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్
తిరుమల లడ్డూ వివాదంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ట్విటర్ లో ఓ సంస్థ ఫిర్యాదు చేస్తూ పెట్టిన పోస్టుకు ..
శ్రీవారి లడ్డూలను అక్కడ భక్తులకు అందుబాటులో ఉంచుతాం: టీటీడీ ఈవో
అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.
TTD: శ్రీవారి లడ్డూలపై ఆ ప్రచారం నమ్మొద్దు.. టీటీడీ ప్రకటన
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి ప్రసాదమైన లడ్డూపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. ఈ ప్రచారంలో నిజం లేదని తెలిపింది.
TTD : శ్రీవారి ఆర్జిత సేవల ఆన్లైన్ టికెట్ల కోటా
తిరుమల తిరుపతి శ్రీవారి ఆర్జిత ఆన్ లైన్ టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల ఆన్ లైన్ (వర్చువల్) టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. వర్చవల్ విధా