Home » TTD Vigilance
నకిలీ ఆధార్ కార్డులతో భక్తుల్ని శ్రీవారి దర్శనానికి పంపిస్తు వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు ఎమ్మెల్సీ షేక్ షాబ్జి. అలా నెల రోజుల వ్యవధిలో షాబ్జి 19మంది సిఫారసు లేఖలు పంపించారని అధికారులు గుర్తించారు.
ఉచిత సర్వదర్శన టోకెన్లను దళారీలు రూ.300ల శీఘ్ర దర్శన టికెట్లుగా భక్తులకు అంటగట్టిన ఘటన ఒకటి తాజాగా తిరుమలలో వెలుగు చూసింది.
తిరుమలలో దళారులు రెచ్చిపోతున్నారు. కొత్త తరహాలో మోసాలకు తెరలేపారు. అమాయక భక్తులను అడ్డంగా దోచుకుంటున్నారు.
తిరుమల శ్రీవారిఆలయంలో 300రూపాయల దర్శనం టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్న ముఠాపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు.
svbc channel: తిరుమల శ్రీవెంకటేశ్వర భక్తి చానల్(svbc) లో పోర్న్ సైట్ కలకలం రేగింది. ఎస్వీబీసీ ఉద్యోగి వల్ల ఘోరమైన తప్పు జరిగింది. శతమానం భవతి వీడియో లింక్ బదులుగా పోర్న్ సైట్ లింక్ పంపాడు ఉద్యోగి. దీంతో భక్తుడు షాక్ తిన్నాడు. వెంటనే టీటీడీ ఈవో మెయిల్ కు ఫ�
తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలతో భారీస్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్న మరో దళారీ వ్యవహారం వెలుగు చూసింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి వద్ద పనిచేసే ప్రసాద్ అనే వ్యక్తి… సిఫార్సు లేఖలతో వీఐపీ బ్రేక్ టికెట్లు పొంది దా�