Home » TTD
ఏప్రిల్ 2వ తేదీన ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా జరిగింది.
తిరుమల సమీపంలో ఏనుగుల సంచారం మళ్లీ మొదలయ్యింది. తిరుమల సమీపంలోని పార్వేటి మండపం వద్ద 10 ఏనుగుల సంచరిస్తున్నట్లు టీటీడీ ఫారెస్ట్ అధికారులు ధృవీకరించారు.
తిరుమల తిరుపతి దేవస్ధానముల ఆధ్వర్యంలో ఏప్రిల్ 16న చెన్నైలోని ఐలాండ్ గ్రౌండ్ లో శ్రీనివాస కళ్యాణం జరుగనుంది. ఈ కళ్యాణం ఏర్పాట్లను ఆదివారం టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 519వ వర్ధంతి కార్యక్రమాలు మార్చి 28 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్నాయి.
అన్నమాచార్యుల వర్ధంతి సందర్భంగా మెట్లోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీ తాళ్లపాక అన్నమయ్య 519వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద మార్చి 28వ తేదీ.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. టికెట్లను మార్చి 20న ఆన్లైన్లో
తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవేంకటేశ్వర స్వామిని శనివారం రికార్డు స్థాయిలో 75వేల 775 మంది భక్తులు దర్శించుకున్నారు.
హీరోయిన్ పాయల్ రాజ్పుత్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించింది. లంగావోణీలో సాంప్రదాయబద్దంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తన మొక్కులని చెల్లించింది.
హీరోయిన్ పాయల్ రాజ్పుత్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా ఆయల సిబ్బంది ఆమెను సాధారంగా ఆహ్వానించారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంది పాయల్.....
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. దీంతో అలిపిరి చెక్పోస్ట్ దగ్గర వాహనాలు బారులు తీరాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో...