Home » TTD
హనుమంతుడు తిరుమలలోనే జన్మించాడంటూ టీటీడీ చేసిన ప్రకటనపై మరో వివాదం చెలరేగింది.
Tirumala Shops Fire : తిరుమల ఆస్థాన మండపం దుకాణాల వద్ద జరిగిన అగ్ని ప్రమాదం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మల్ రెడ్డి అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడం వల్లే దుకాణాలు దగ్ధమైనట్లు పోలీసులు గుర్తించారు. వ్యక్తిగత సమస్యలతోనే మల్రెడ్డ�
ఆర్థిక భారం తగ్గించడానికి టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆదాయం లేని ఆలయాల పర్యవేక్షణను వెనక్కు తీసుకోనుంది.
హనుమంతుడు జన్మించింది.. అంజనాద్రి మీదే అంటూ పక్కా ఆధారాలు టీటీడీ బయపెట్టింది. పురాణాల నుంచి భౌగోళిక పరిస్థితుల వరకు చరిత్రను, ఇతిహాసాన్ని పరిశీలిస్తే... మారుతి మనవాడే అంటోంది.
హనుమంతుడి జన్మస్ధలం తిరుమల కొండలలోని అంజనాద్రే నని టీటీడీ తేల్చి చెప్పింది.
హనుమంతుడు తెలుగువాడని ఒకరు....కాదని మరోకరు ఇలా పురాణ ఇతీహసాలకే సవాలు విసిరిన హనుమంతుని జన్మస్థల వివాదానికి తెరపడబోతోంది. ఇందుకు ప్రకాశం జిల్లాలోని ఓ హనుమంతుని భక్తుడు దశాబ్ధాలపాటుగా చేసిన కృషి ఫలించబోతోంది.
అంజనీ సుతుడు హనుమంతుడు తిరుమల కొండపై జన్మించాడని టీటీడీ విశ్వసిస్తోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలతో కూడిన ఓ పుస్తకాన్ని ఇవాళ టీటీడీ విడుదల చేయనుంది.
తిరుమల శ్రీవారి దర్శనాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. కరోనా కారణంగా దర్శనాల సంఖ్యను తగ్గించాలని టీటీడీ నిర్ణయించింది.
Lord Hanuman Birth Place Dispute : ఆంజనేయుడు ఆంధ్రుడే అంటోంది టీటీడీ. కానే కాదు.. కన్నడిగుడే అంటోంది కర్ణాటక. ఇద్దరిలో ఎవరి వాదన నిజం? కలియుగ దైవం వెంకటేశ్వరుడు కొలువై ఉన్న పవిత్ర క్షేత్రంలోనే హనుమంతుడు జన్మించాడా? పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలు ఏం చెబుతున్నాయి? చ
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల క్షేత్రం ఇకపై హనుమంతుని జన్మస్థానంగానూ గుర్తింపు పొందనుంది. ఉగాది రోజున ఈ విషయాన్ని పురాణాలు, శాసనాలు, శాస్త్రీయ ఆధారాలతో సహా నిరూపించేందుకు టీటీడీ సిద్ధమైంది.