Home » TTD
తిరుమల తిరుపతి దేవస్ధానం తన ఉద్యోగులకు ఝలక్ ఇచ్చింది. టీటీడీలో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఇప్పటి వరకూ వ్యాక్సిన్ తీసుకోని 45 సంవత్సరాలు పైబడిన ఉద్యోగులకు జూన్ నెల జీతాలు నిలిపివేయాని టీటీడీ ఈఓ ఆదేశాలు జారీ చేశారు.
తిరుమల తిరుపతి శ్రీవారి ఆర్జిత ఆన్ లైన్ టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల ఆన్ లైన్ (వర్చువల్) టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. వర్చవల్ విధా
తిరుమల శ్రీవారి ఆలయంలో జులై నెలలో జరిగే విశేష ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రకటించింది.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొత్తగా 8 మంది అర్చకులను టీటీడీ నియమించింది.
టీటీడీ వద్ద నిల్వ ఉన్న రద్దు చేసిన పాతనోట్లు మొత్తం రూ.49.70 కోట్ల విలువైన 1.8లక్షల రూ.వెయ్యి, 6.34 లక్షల రూ.500 పాత నోట్లు ఉన్నాయి. వీటిని ఏంచేయాలో అనే ఆలోచనలు పడింది టీటీడీ.
తిరుమల శ్రీవారి ఆలయంలో, జులై నెలలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు రూ.300/- ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ రేపు(జూన్ 22న) ఉదయం విడుదల చేస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో 500 శ్రీ వారి ఆలయాలు నిర్మిస్తామని, అంతేగాకుండా దేశ వ్యాప్తంగా ఆలయాల నిర్మాణాలు చేపట్టాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించడం జరిగిందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సామాన్యుల భక్తులకే అధిక �
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఇవాళ పుష్పయాగం నిర్వహిస్తారు.
భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 22, 23, 24 తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను 2021, జూన్ 16వ తేదీ బుధవారం ఉదయం 10 గంట�
జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ ఆధ్వర్యంలో ఈరోజు భూమిపూజ చేశారు. జమ్మూసమీపంలోని మజీన్ గ్రామంలో 62 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ శ్రీవారి ఆలయాన్నినిర్మాణ చేపట్టింది.