Tirumala : జులైలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో జులై నెలలో జరిగే విశేష ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రకటించింది.

Special Poojas In Srivari Alayam In July
తిరుమల శ్రీవారి ఆలయంలో జులై నెలలో జరిగే విశేష ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రకటించింది.
జూలై 5న సర్వఏకాదశి
జూలై 6న వసంతమండపంలో రావణవధ ఘట్ట పారాయణం
జూలై 14న శ్రీ మరీచి మహర్షి వర్షతిరునక్షత్రం
జూలై 16న శ్రీవారి ఆణివర ఆస్థానం
జూలై 20న శయన ఏకాదశి చాతుర్మాస్య వ్రతారంభం
జూలై 21న నారాయణగిరిలో ఛత్రస్థాపనం
జూలై 24న వ్యాసజయంతి, గురుపూర్ణిమ, శ్రీ ఆళ్వందార్ల వర్ష తిరునక్షత్రం జరుగుతాయని తెలిపింది.