Home » Turkey Earthquake
టర్కీ భూకంపం అక్కడి ప్రజల్ని కోలుకోలేకుండా చేసింది. చెట్టుకి ఒకరు పుట్టకి ఒకరులా చెదిరిపోయారు. అయితే ఈ ఘటనలో ఓ పసిపాప తన తల్లికి దూరమైంది. 54 రోజుల నిరీక్షణ అనంతరం ఆ చిన్నారిని తల్లి వద్దకు చేర్చింది అక్కడి ప్రభుత్వం. వారిద్దరూ ఒక్కటైన వీడియో
భూకంపంతో కకావికలమైన టర్కీలో మరో అద్భుతం జరిగింది. దీన్ని మిరాకిల్ అనొచ్చు. శిథిలాల కింద 21 రోజుల పాటు చిక్కుకున్నా.. ప్రాణాలతో బతికిందో గుర్రం.
మలాట్యా ప్రావిన్స్‌లోని యెసిల్యర్ట్ పట్టణంలో సోమవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైంది. ఈ భూకంపం వల్ల కూడా పలు భవనాలు నేలమట్టమైనట్లు తెలుస్తోంది. పలు భవనాల కింద ఎవరైనా చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అనుమానిస్త�
టర్కీలో 44,218 మంది భూకంపం దాటికి మరణించినట్లు డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది. సిరియాలో 5,194 మంది మరణించారు. ఈ రెండు ప్రాంతాల్లో కలిపి మృతుల సంఖ్య 50వేలు దాటింది.
Turkey Earthquake: టర్కీలో ఆగని భూ ప్రకంపనలు.. భయం గుప్పిట్లో ప్రజలు
Christian Atsu Died: ఫుట్‌బాల్ క్రీడాభిమానులకు దుర్వార్త. తుర్కియే భూకంపంలో ఘనా జాతీయ ఆటగాడు, మాజీ న్యూకాజిల్ మిడ్‌ఫీల్డర్ క్రిస్టియన్ అట్సు ప్రాణాలు కోల్పోయినట్టు నిర్ధారణ అయింది.
టర్కీ, సిరియాలలో భూకంపాలు సంభవించి వారం దాటుతోంది. అయినా ఇంకా శిథిలాల కింద నుంచి సజీవ స్వరాలు వినిపిస్తున్నాయి. అంటే రోజుల తరబడి శిథిలాల్లో చిక్కుకుపోయినా ప్రాణాలతో బయటపడాలనే వారి తపన అంతా ఇంతా కాదు. రెస్క్యూటీమ్ శిథిలాల్లో చిక్కుకున్నవార
ఈ భూకంపం వల్ల కొన్ని కుటుంబాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే, ఇంకొన్ని కుటుంబాల్లో అయినవాళ్లు దూరమయ్యారు. ప్రాణాలతో బయట ఉన్న వాళ్లు.. శిథిలాల కింద ఉన్న తమ వాళ్ల గురించి ఆశగా ఎదురు చూస్తున్నారు. శిథిలాల నుంచి తమ వాళ్లు క్షేమంగా బయటపడతారేమో అని
శిథిలాల కిందే చిక్కుకుని నీళ్లు, ఆహారం లేక సాయం కోసం ఎదురు చూస్తున్న వారిని సహాయక బృందాలు రక్షిస్తున్నాయి. బాధితులంతా ప్రాణాలు బిగబట్టుకుని, ఎవరో ఒకరు తమను రక్షించకపోతారా అని ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్లలో అప్పుడే పుట్టిన, నెలల వయసున్న
టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం భూమి కంపించడంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోయారు. అయితే స్వల్ప భూప్రకంపనలే కావటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇరు దేశాల్లో భూకంపం సంభవించి వారం రోజులు అవుతుంది. కూలిన భవనాల శిథిలాల కింద చిక్�