Home » turkey farmer
ఆవులు ఎక్కువగా పాలు ఇవ్వటానికి ఓ రైతు భలే ఐడియా వేశాడు.ఆవులకు వీఆర్ హెడ్సెట్లు అమర్చాడు. దీంతో ఆవులు పాలు ఎక్కువగా ఇస్తున్నాయి. దీంతో రైతు ఫుల్ హ్యాపీ.