Home » Turkiye
కష్టకాలంలో ఎంతో పెద్ద సాయం చేసినా.. తుర్కియే భారత్ కు వ్యతిరేకంగా ఎందుకు పని చేసింది?
భూకంప శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించడం, వైద్య సహాయం అందించడం, ఔషధాలు, ఆహారం వంటివి పంపిణీ చేయడం లాంటి అనేక పనులు భారత బృందాలు చేపట్టాయి. టర్కీలో భారత బృందాలు చేపట్టిన సహాయక చర్యలు ముగిశాయి. శనివారం భారత బృందం ఇండియా తిరిగొచ్చింది.
టర్కీ, సిరియాలలో భూకంపాలు సంభవించి వారం దాటుతోంది. అయినా ఇంకా శిథిలాల కింద నుంచి సజీవ స్వరాలు వినిపిస్తున్నాయి. అంటే రోజుల తరబడి శిథిలాల్లో చిక్కుకుపోయినా ప్రాణాలతో బయటపడాలనే వారి తపన అంతా ఇంతా కాదు. రెస్క్యూటీమ్ శిథిలాల్లో చిక్కుకున్నవార
భూకంప తీవ్రత టర్కీలోని ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. టర్కీలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 24,617 మంది ప్రాణాలు కోల్పోయారు. 80వేల మందికిపైగా గాయపడ్డారు. సిరియాలోని ప్రాంతాల్లో భూకంప ప్రభావం వల్ల
టర్కీ, సిరియా దేశాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శిథిలాలు తొలగిస్తున్నా కొద్దీ గుట్టలు గుట్టలుగా మృతదేహాలు బయటపడుతున్నాయి. రెండు దేశాల్లోనూ 15వేల మృతదేహాలను అధికారులు గుర్తించారు.
టర్కీ, సిరియా దేశాల్లో భారీ భూకంపానికి దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు, ఆర్థిక సహాయం అందించేందుకు పలుదేశాలు ముందుకొస్తున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 70 దేశాల నుంచి వచ్చిన బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.