Home » Turkiye Earthquake
టర్కీలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భారత్కు చెందిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహిస్తున్నాయి. ఈ బృందాలు ఆరేళ్ల బాలికను భవన శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత హో మంత్రిత్వ శాఖ ట్విటర�
టర్కీ, సిరియా దేశాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శిథిలాలు తొలగిస్తున్నా కొద్దీ గుట్టలు గుట్టలుగా మృతదేహాలు బయటపడుతున్నాయి. రెండు దేశాల్లోనూ 15వేల మృతదేహాలను అధికారులు గుర్తించారు.
టర్కీ, సిరియా దేశాల్లో భారీ భూకంపానికి దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు, ఆర్థిక సహాయం అందించేందుకు పలుదేశాలు ముందుకొస్తున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 70 దేశాల నుంచి వచ్చిన బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
టర్కీలో ప్రస్తుతం వేలాదిమంది స్వచ్ఛందంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. బ్రతికి ఉన్నవారిని రక్షించడంతోపాటు, మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఇప్పటి వరకు 1,800 మందికిపైగా మరణించగా, 5 వేల మందికిపైగా గాయపడ్డారు. తాజా సహాయక చర్యల్లో భాగంగా శిథి�