Home » Turmeric Cultivation
Turmeric Cultivation Techniques : పచ్చబంగారం “పసుపు” . తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. సాధారణంగా పసుపు ధరను అందులోని కుర్కుమిన్ శాతం ఆధారంగా నిర్ణయిస్తారు. కాబట్టి రైతులు సాగు ఆరంభం నుంచే అన్ని యాజమాన్య పద్ధతులను సమయానుకూలంగా పాటించాలి. ప్�
Turmeric Farming Techniques : పసుపు పచ్చదనం అంటే కుర్కుమిన్ శాతం అధికంగా వున్న రకాలకు మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. ప్రస్థుతం ఎకరాకు 30 నుండి 45 క్వింటాళ్ల ఎండు పసుపు దిగుబడి సాధిస్తున్నారు.
పసుపులో మొక్కజొన్న అంతరపంటగా. వేస్తారు. రెండు సాళ్ళ వసుపుకి ఒక సాలు మొక్కజొన్న వేయాలి. అదే విధంగా 10-12 పనువు సాళ్ళకు 1 వరున ఆముదమును కూడ వేసుకోవచ్చును. మామిడి తోటలు చిన్నగా ఉన్నప్పుడు అంతర పంటగా పసుపు వేసుకోవచ్చును.
రెండు వరుసల వసువు, ఒక వరుస మొక్కజొన్న వేయడం వలన పసుపు దిగుబడులను గణనీయంగా పెంచవచ్చు. అదే విధంగా మొక్కజొన్న వలన అదనపు లాభాన్ని అర్జించవచ్చు. ఒక్కసారి పసుపు వేసిన వంట చుట్టూ రక్షక పంటగా 2 వరుసల కంది పంట వేసుకోవాలి.
తెలుగు రాష్ట్రాల్లో పసుపు పంట దుంప మొలకెత్తే దశ నుండి 40 రోజుల దశ వరకు వుంది. సాధారణంగా మే చివరి వారం నుండి జూన్ నెలాఖరు వరకు పసుపును విత్తుతారు. అయితే నీటి వసతి తక్కువ వున్న రైతులు జూలైలో కూడా పసుపును విత్తారు.
సాధారణంగా రైతులు ఎకరాకు 10 క్వింటాళ్ళ వరకు విత్తనాన్ని వాడుతుంటారు. బలమైన పసుపు కొమ్ములు ఏపుగా పెరుగుతాయన్న నమ్మకంతో పెద్ద కొమ్ములను నాటటానికి ఉపయోగిస్తుండటం వల్ల విత్తనం ఎక్కువ కావాల్సి వస్తుంది. ఇలా కాకుండా పెద్ద కొమ్ములను కణువుల వద్ద �
పోషక ఎరువులు, పంట వేసుకునే ముందు పశువుల ఎరువు ఎకరానికి 10-15 టన్నుల వేసుకొని దుక్కి చేసుకోవాలి. పశువుల ఎరువు వెయ్యలేకపోతే చివరి దుక్కిలో ఎకరానికి 200 కిలోల వేపపిండి మరియు కానుగ పిండి లేదా 200 కిలోల సూపర్ ఫాస్ఫేట్ మరియు ఆముదం పిండి కలుపుకోవాలి.
పసుపు పంటను ఎత్తు మడుల పద్ధతి, బోదెల పద్ధతిలో సాగు చేస్తారు.బోదెల పద్ధతిలో 45 నుడి 50 సెంటీమీటర్ల దూరం ఉండేలా తయారుచేసుకోవాలి. బోదెల మీద 25 సెంటీమీటర్ల దూరంలో దుంపలు నాటుకోవాలి. ఎత