Home » TV Shootings
కేంద్రం సినిమా, టీవీ షూటింగులు జరుపుకోవచ్చని పర్మిషన్లు ఇచ్చేసింది. అయినప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా సినిమా షూటింగులు మొదలవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని రాష్ట్ర సినీ నిర్మాతలు అంటున్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్
టీవీ షూటింగులకు అనుమతులు ఇవ్వాలని సినిమాటోగ్రఫీ శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను పలు చానళ్ల ప్రతినిధులు కోరారు..