Home » TVk party
విజయ్ జన నాయగన్(Jana Nayagan) సినిమా విడుదలపై ఈరోజే తుది తీర్పు ఇవ్వనున్న చెన్నై కోర్ట్.
కరూర్ ఘటనకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్(Vijay) సీబీఐ ముందు హాజరయ్యారు.
తమిళ స్టార్ హీరో విజయ్(Vijay Thalapathy) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్. దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా. మలయాళ కుట్టి మమిత బైజు కీ రోల్ ప్లే చేస్తోంది.
తమిళ స్టార్ హీరో విజయ్(Thalapathy Vijay) సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆయన తన అభిమానుల సమక్షంలో అధికారికంగా తెలియజేశాడు.
తమిళ స్టార్ విజయ్ తలపతి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్(Jana Nayagan). దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.