Home » Tweets war
కవిత ట్వీట్ కు కౌంటర్ ఇచ్చిన షర్మిల
టీఆర్ఎస్ పార్టీ,వైఎస్సార్ టీపీల మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. దీంట్లో భాగంగా కవిత ‘తాము వదిలిన బాణం..తాన అంటే తందానా అంటున్న తామరపూలు’అంటూ సెటైర్ వ�