Home » Twist
ట్రంక్ పెట్టెల తాళాలను అధికారులు పగులకొట్టారు. ట్రంక్ పెట్టేలా తాళాల కీస్ లేకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ధర్మపురి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ తాళాలును అధికారులు పగలగొట్టారు.
పల్నాడు జిల్లా నర్సరావుపేటలో బాలుడు అదృశ్యం కేసులో ట్విస్ట్ నెలకొంది. ఇంటి సమీపంలో ఉన్న బావిలో బాలుడి మృతదేహం లభ్యమైంది.
ఫామ్‌హౌజ్ కేసు నిందితులు రిలీజ్.. మరో కేసులో అరెస్ట్.!
శ్రద్ధ హత్య కేసులో సంచలన వాస్తవాలు
కాకినాడ కేంద్రీయ విద్యాలయలో విద్యార్థుల అస్వస్థత ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు వాయు కాలుష్యమే విద్యార్థుల అనారోగ్యానికి కారణమని అందరూ భావించారు. అయితే.. చిన్నారులు ఆస్పత్రి పాలు కావడానికి చాక్లెట్లు కూడా కారణం కావొచ్చనే వాదన
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ లో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యకు యత్నించారు. కాకపోతే అనుకున్నట్లుగా జరగలేదు. పెళ్లి అయిన ఇన్నేళ్ల తర్వాత ఆరేళ్ల కూతురికి తల్లి అయిన 32ఏళ్ల మహిళ 30ఏళ్ల వయస్సున్న చందుతో ప్రేమలో పడింది.
రామంతపూర్‌లో ఇటీవల శ్రీకాంత్ అనే యువకుడికి, మరో యువతితో ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి జరిపించిన సంగతి తెలిసిందే. అప్పటికే శ్రీకాంత్‌కు మరో అమ్మాయితో పెళ్లి జరిగింది. ఈ విషయంపై శ్రీకాంత్ భార్య లక్ష్మి స్పందించింది.
వెంటాడి వేధించి కావ్యను కాల్చి చంపి అదే తుపాకితో తాను కూడా కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అతని ఉన్మాదానికి కావ్య బలి అయిపోయింది.
వేములపల్లి మండలం గోగువారిగూడెం వద్ద సాగర్ ఎడమ కాలువలో కొట్టుకుపోతున్న కారును స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు మహిళలపై అత్యాచారం కేసులో ట్విస్టు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మెడికల్ రిపోర్టు కీలకంగా మారింది.