Home » Twitter Employees
ప్రపంచ బిలియనీర్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మైక్రోసాఫ్ట్ బ్లాగ్ ట్విట్టర్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత తొలిసారిగా ట్విట్టర్ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు.
Twitter Employees : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ సోషల్ దిగ్గజం ట్విట్టర్ టేకోవర్ తర్వాత ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లో భయాందోళన నెలకొంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇప్పటివరకూ ఇంట్లో నుంచే పనిచేసేందుకు అనుమతినిచ్చిన ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రావాల్సిందేనని అంటున్నాయి.
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత తిరిగి ఆఫీసులను నెమ్మదిగా తెరవనుంది. అప్పటినుంచి తమ ఉద్యోగుల్లో రెండు రకాల పనివిధానాలు అమలు చేయాలని భావిస్తోంది.