Home » twitter video
ఆన్ లైన్ ప్రేమలు, సెల్ ఫోన్ ప్రేమలు చూసాం.. అయితే తన సెల్ ఫోన్ దొంగిలించిన వ్యక్తితో ప్రేమలో పడింది ఓ యువతి. రెండేళ్లుగా ఇద్దరూ డేటింగ్లో ఉన్నారట. ఈ వింత లవ్ స్టోరీ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్ లోని చింద్వారా - నాగపూర్ హైవేపై వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి ఫల్టీలు కొడుతూ పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మనం ఆపదలో ఉన్నప్పుడు ఎవరైనా సహాయ పడితే వారికి కృతజ్ఞత తెలుపుతాం. అది మానవుని లక్షణం. అయితే జంతువులు కూడా తోటి జంతువుల నుంచి, మనుషుల నుంచి సాయం పొందినప్పుడు వాటికి తోచిన విధంగా కృతజ్ఞతలు తెలుపుతాయి.
చిన్నపాటి పామును రోడ్డుపై వెళ్తూ మనకు తారసపడితేనే మన ఒంటిలో వణుకు పుడుతుంది. అలాంటిది కింగ్ కోబ్రా కనిపిస్తే.. ఇక దాని దరిదాపుల్లో కూడా ఉండం.
మన హృదయాలకు హత్తుకునే ఎన్నో జంతువుల స్నేహాలను మనం చూశాం.. ఇంటర్నెట్లో ఇలాంటి ఘటనలు వైరల్ గా మారుతుంటాయి. తాజాగా ఓ కుక్క, బాతు పిల్లల స్నేహంచూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే . ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాత్ నంద తన ట్విటర్ �
పుట్టిన రోజు అంటే ఎవరికైనా ప్రత్యేకమే. పుట్టినరోజు నాడు కుటుంబ సభ్యులు, స్నేహితుల కోలాహలం మధ్య వేడుకలు ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే కొందరు తమ ఇళ్లలో పెంచుకొనే పెంపుడు జంతువులకు కూడా పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తుంటారు. తమిళనాడులోని ఓ ఆ�
మనుషులకు, జంతువులకు మధ్య పెద్దగా వ్యత్యాసం ఉండదు. ఆప్యాయతలను చూపించే విషయంలో జంతువులు, మనుషులు దగ్గరి పోలికను కలిగి ఉంటారు. ముఖ్యంగా కోతి విషయానికి వస్తే ఇక అచ్చం మనుషులు మాదిరిగానే ఉంటాయి. ఇదే విషయాన్ని రుజువు చేస్తూ ..
కింగ్ కోబ్రా.. ఈ విషసర్పం పేరు వింటేనే ఒంట్లో వణుకు పడుతుంది.. ఇక దానిని దగ్గరి నుంచి చూస్తే ఇంకేమైనా ఉంటుందా.. కానీ ఇక్కడ మనం చూస్తున్న వీడియోలో కింగ్ కోబ్రా గ్లాసులో వాటర్ తాగుతూ కనిపిస్తోంది. ఇది నిజమేనా.. అని అనుకుంటున్నారా.. నిజమేనండి బాబు.. �
పామును చూస్తే ఎగిరి గంతేస్తారు. కంటపడితే అక్కడ ఉండను కూడా ఉండరు. పరుగులు పెడుతుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం పామును చూసి కొంచం కూడా బెరుకు లేకుండా పట్టుకున్నాడు. ఆరడుగుల పామును అవలీలగా చేతులతో పట్టుకొని ఆడించాడు.
మనిషి గాల్లో ప్రయాణించడం సాధ్యమేనా? పక్షులు ఎంచక్కా రెక్కల సాయంతో గాల్లో ప్రయాణిస్తూ ఎక్కడకి కావాలంటే అక్కడకి వెళ్లిపోతాయి. మరి మనుషులు ఎలా ఎగురుకుంటూ వెళ్లాలంటే సాధ్యమేనా? అంటే ఎన్నో ఏళ్లుగా ఎందరో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్న�