Home » Twitter
హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం అని పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా యువత చెవికెక్కడం లేదు. తమిళనాడులో ఓ డాగ్, అతని యజమాని వీడియో చూస్తే అయినా కాస్త ఆలోచిస్తారనిపిస్తోంది.
బాగా వర్షంలో రోడ్డు మీద నీరు చిమ్ముతు కారు మన పక్కనుంచి వెళ్తే మనం గయ్ అని అరుస్తాం. కానీ కొందరు రోడ్డుపై నిలబడి వచ్చే పోయే కార్లను తమపై నీరు చల్లమంటూ అడుగుతున్నారు. ఈ వీడియో ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఏదైనా పాజిటివ్ గా తీసుకోవడం.. నెగెటివ్ గా
కర్ణాటక 24వ సీఎంగా సిద్ధరామయ్య గత శనివారంనాడు బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో జరిగిన భారీ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు గంటల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు ప్రధాన హామీల ఫైలుపై సిద్ధరామయ్య సంతక
దళితులపై జరుగుతున్న అన్యాయంపై, దళితుల న్యాయమైన హక్కుల కోసం YSRTP పోరాడుతుందన్నారు.
స్వయం ఉపాధి రుణాల కోసం 6 లక్షల మంది బీసీ యువత ఎదురుచూస్తుంటే ఒక్కరికి కూడా లోన్ ఇవ్వలేదని విమర్శించారు. బీసీ బిడ్డలకు రూ.3 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ కు దిక్కులేదన్నారు.
ప్రమాద ఘటన జరిగిన వెంటనే ఏపీ సీఎం అసెంబ్లీలో చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక హై లెవెల్ కమిటీ వేస్తున్నామని, ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఘనంగా ప్రకటించారని తెలిపారు.
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు మొదటి నుంచి ప్రచారం జరిగింది. చివరికి అదే జరిగింది. సిద్ధరామయ్య పేరునే పరిశీలకులు కాంగ్రెస్ అధిష్ఠానానికి సూచించారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసీసీ పరిశీలకుల
జపాన్లో తాజాగా మాస్క్లు ధరించాలనే నిబంధన ఎత్తివేశారు. అయితే అక్కడి ప్రజలకు కొత్త కష్టం వచ్చింది. 2020 నుంచి ముఖానికి మాస్క్లు వాడటం అలవాటై నవ్వే సామర్థ్యం కోల్పోయారట. ఇప్పుడిక నవ్వుల పాఠాలు నేర్చుకునేందుకు ట్యూటర్లను ఆశ్రయిస్తున్నారు.
Twitter CEO Elon Musk : ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయం సరైనది కాదని, గత ఏడాదిలో ఉద్యోగులను తగ్గించే సమయంలో కొంతమంది ఉద్యోగులను తొలగించాల్సింది కాదని ఎలన్ మస్క్ వెల్లడించారు.
పిల్లలు కొన్ని జంతువులతో నిర్భయంగా ఆటలు ఆడతారు. అవి కూడా పసి పిల్లలకు హాని చెయ్యవు. ఒక్కోసారి అనుకున్నట్లు జరగదు కదా.. ఓ పసివాడు భారీ కొండ చిలువతో భయం లేకుండా ఆటలు ఆడాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ చిన్నారి తల్లిదండ్రులపై మండిపడుతున్నారు.