Home » Twitter
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేన్నైనా మర్చిపోతారేమో కానీ చేతిలో సెల్ ఫోన్ మాత్రం ఎవరూ మర్చిపోరు. కానీ 5G యుగంలోనూ భారత క్రికెట్ దిగ్గజం MS ధోనీ ఫోన్‌కి దూరంగా ఉండటం గొప్ప విషయం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న కొద్ది సమయంలో మాత్రం తనపై ఎవరైనా �
ఓ నెటీజన్ ఫోటోను పోస్ట్ చేసి దాని బ్యాగ్రౌండ్ ఎడిట్ చేమయని కోరాడు. ఇంకేముంది ఎవరికి దోచిన విధంగా వారు దాన్ని ఎడిట్ చేశారు. ఇందులో ఏముందని అంటారా..? అది మామూలు ఫోటో అయితే ఎవ్వరు అంతగా పట్టించుకునే వారు కాదు గానీ అది క్రికెటర్ మహేంద్ర �
మనవల్ల చిన్న మిస్టేక్ జరిగితే సారీ చెబుతాం. ఓ డెలివరీ బోయ్ ఓ ఇంట్లో అనుకోకుండా పూల కుండీ పగలగొట్టాడు. తన మిస్టేక్ సరిచేసుకోవడం కోసం అతనేం చేశాడు?
కుటుంబం కోసం తల్లి పడ్డ కష్టాన్ని చూసాడు. ఆమ ఇష్టాన్ని నెరవేర్చాలనుకున్నాడు. అందుకోసం కొడుకుగా తన బాధ్యత నెరవేర్చాడు. అందరి మన్ననలు పొందాడు. ట్విట్టర్ యూజర్ ఆయుష్ గోయల్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు.
ఐపీఎల్ చూడటం టైమ్ వేస్ట్ అంటున్నారు బెంగళూరు బిజినెస్ మ్యాన్ తనయ్ ప్రతాప్. ఆ సమయాన్ని కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఉపయోగించుకుంటే అవకాశాలు అందిపుచ్చుకుంటామని అన్నారు. దీనిపై నెటిజన్లు నెగెటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు.
సెల్ ఫోన్ వాడకం పెరిగాక మనుష్యులకు మనుష్యులకు మధ్య అనుబంధాలు తగ్గిపోయాయి. చేతిలో సెల్ ఉంటే చాలు పక్కన ఉన్నవారిని కూడా పట్టించుకోవట్లేదు.. ఇక సెల్ మాయలో పడి ఏం చేస్తున్నారో కూడా మర్చిపోతున్నారు.
పాత పాత్ర ఆ పెద్దాయన పాటకు సంగీత వాయిద్యం. పాటలో లీనమై ఆయన పాడుతున్న తీరు మంత్రముగ్ధుల్ని చేసింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్కి నచ్చిన ఆ పాట.. ఆ పెద్దాయన ఎవరో చదవండి.
మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది తరలివస్తుంటారు. వచ్చిన వారంతా శిఖరం చుట్టూ వేసుకున్న గుడారాల వద్ద చెత్తా, చెదారాన్ని నింపేస్తున్నారు. దాంతో శిఖరం చుట్టు పక్కల ప్రాంతాలు డంపింగ్ యార్డును తలపిస్తున్నాయి.
రేడియో జాకీలు ఎన్నో ఎమోషన్స్ మనసులో పెట్టుకుని షోలు హోస్ట్ చేస్తుంటారు. రీసెంట్గా ఓ రేడియో జాకీకి ఓ పెద్దాయనకి జరిగిన సంభాషణలో రేడియో జాకీ భావోద్వేగానికి లోనైంది. పెద్దాయన చెప్పిన విషయం విని కన్నీరు పెట్టుకుంది.
ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. తాజాగా మార్కెట్లోకి వచ్చిన చిన్నపిల్లల స్విమ్ సూట్‌పై ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన వీడియోని కూడా షేర్ చేశారు. చిన్నపిల్లల భద్రత, శ్రేయస్సు గురించి ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవ