Home » Twitter
బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు మామూలుగా లేవు. నగర శివార్లలో ఉండేవారు పని మీద బయటకు వస్తే గమ్యస్ధానానికి చేరుకున్నట్లే. ఉబెర్ ఆటో బుక్ చేసుకుంటే గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి. తాము పడుతున్న ఇబ్బందుల్ని బెంగళూరువాసి ట్విట్టర్లో షేర్ చే
బీదర్-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రావాల్సిన సమయానికి మూడు గంటలు ఆలస్యంగా వచ్చింది. క్రిక్కిరిసిన ప్రయాణికులు సాధారణ కోచ్ దాటి స్లీపర్ కోచ్‌లోకి వచ్చారు. కోచ్ ఫ్లోర్‌పై పడుకుని నిద్రించారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
విజయోత్సవ సభకు సంబంధించి ట్విట్టర్లో కాంగ్రెస్ పార్టీ షేర్ చేసిన వీడియోను ఆధారంగా చేసుకుని, ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే అంటున్నారు. ఇంతకీ ఎవరాయన అంటే.. విజయోత్సవ సభలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖ
ఐస్ క్రీం ఇష్టపడని చిన్న పిల్లలు ఉంటారా? ఇక అది తింటున్నప్పుడు ఎవరు ఎంత డిస్ట్రబ్ చేసినా పట్టించుకోరు. రోడ్డుపై వెళ్తున్న ఓ చిన్నారి ఎంతో కాన్సన్ట్రేషన్ గా ఐస్ క్రీం తింటోంది. సడెన్‌గా మోగిన కారు హారన్‌కి భయపడిపోయింది. చేతిలో ఐస్ క్రీం జార�
బైక్ మీద వెడుతున్న కొడుకు-కోడల్ని ఆపి మరీ కొట్టింది ఓ మహిళ. నడిరోడ్డుపై పోలీసులు చూస్తుండగానే ఈ సంఘటన జరిగింది. ఆమె కొట్టిన కారణం తెలిస్తే మీరు కూడా ఆ మహిళను మెచ్చుకుంటారు.. ఇంతకీ ఏంటా కారణం?
తల లేకుండా ఏ జీవి అయినా జీవించగలదా? ఓ తల లేని చేప చెరువులో ఈత కొడుతోంది. అదెలా సాధ్యం? ఈ వింత వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.
గుంపులు గుంపులుగా కూర్చుని మట్టితో పాత్రలు క్లీన్ చేస్తున్నారు. పాత్రలు శుభ్రం చేయడంలో మట్టిని కూడా వాడతారు.. కానీ అందుకు భిన్నంగా కనిపించిన సీన్ చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. పాత్రల ఈ వింత క్లీనింగ్ ఏంటో చూడండి.
ఇక హరీష్ శంకర్ ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతి విషయానికి స్పందిస్తారు. ప్రతి సినిమా గురించి ట్వీట్ చేస్తారు. అయితే కొంతమంది హరీష్ శంకర్ ని విమర్శించే వాళ్ళు, తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు హరీష్ శంకర్ ని బూతులు తిడుతూ మరీ ట్వీట�
మమతా బెనర్జీ పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలు. ఇటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే అటు ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు వహిస్తారు. "ఒక్కోసారి మనకు అదనపు ప్రేరణ అవసరం" అంటూ మమతా బెనర్జీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
పిల్లలు చేసే కొన్ని పనులు తల్లిదండ్రులకు నచ్చక యాక్సెప్ట్ చేయరు. ఎలాగైనా వారితో ఒప్పించుకుని తమ ఇష్టాలు నెరవేర్చుకోవాలనుకుంటారు పిల్లలు. రీసెంట్ గా టాటూ వేయించుకున్న కూతురు తండ్రికి ఫోటో పంపింది. తండ్రి రియాక్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.