Home » Twitter
'ఐకమత్యం మహా బలం' అంటారు. అది నిరూపించారు ముంబయి జనం. రోడ్డుపై మొరాయించిన బస్సును ముందుకు నడిపించడానికి ఒకటై డ్రైవర్ కి సాయం చేశారు. ముంబయి పోలీసుల మనసు దోచుకున్నారు.
వీణపై ఆమె వేళ్లు పరుగులు పెడతాయి. అద్భుతమైన సంగీతాన్ని పలికిస్తాయి. తాజాగా 'డోరేమాన్' టైటిల్ ట్రాక్‌ను సైతం వీణపై వాయించి ఔరా అనిపించారు ఆర్టిస్ట్ వీణా శ్రీవాణి.
ఎండలేక తాళలేకపోయిందేమో? ఒక జింక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఊపిరి తీసుకోలేకపోయింది. ఓ వ్యక్తి వెంటనే దానికి ఆక్సిజన్ సిలెండర్ అమర్చి ప్రాణాలు కాపాడాడు. నెటిజన్లు అతని మంచితనానికి సెల్యూట్ చెబుతున్నారు.
పిజ్జాలలో ఫ్లయింగ్ పిజ్జాలు వేరయా? ఫ్లయింగ్ పిజ్జాలేంటి? అని ఆశ్చర్యపోతున్నారా?. ఓ పిజ్జా వ్యాపారి ఎలా తయారు చేసి అమ్ముతున్నాడో చూడండి.
కొంతమంది పిల్లల్లో చిన్నతనంలోనే చురుకైన టాలెంట్ ఉంటుంది. వారికి నచ్చిన ఏ ఆర్ట్ నేర్పించినా అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు. ఓ పిల్ల.. కాదు కాదు.. పిడుగు టేబుల్ టెన్సిస్ ఆడుతున్న తీరు చూస్తే నోరు వెళ్లబెడతారు.
బ్లూటిక్ కోసం డబ్బులు చెల్లించినట్లు శనివారం అమితాబ్ బచ్చన్ ప్రకటించారు. ఇలా కొంత మంది బ్లూటిక్ తీసుకున్నారు. అయితే మిగిలిన వారిలో ఎంతమంది సబ్స్క్రిప్షన్ చేసుకున్నారనే విషయంపై స్పష్టత లేదు. అయితే ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు అయిన జాక్ డోర�
మనం ఒక్కోసారి ఆ పని రాదు.. ఈ పని రాదు అంటాం. నిజానికి ఆ పని చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు నేర్చుకుని అయినా చేస్తాం.. రామచిలుక కొబ్బరి బొండాం వొలిచి నీరు త్రాగగలదా? రామచిలుక.. కొబ్బరిబొండమా? ఆశ్చర్యంగా ఉంది కదా.. చదవండి.
జీవితంలో అనుకున్నది సాధించలేక కొందరు.. అన్నీ ఉన్నా ఆందోళన చెందుతూ కొందరు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. మనసులో ఉన్న బాధని ఇతరులకు పంచుకోవడం ద్వారా జీవితంలో ఏదైనా మిరాకిల్ జరగొచ్చు. తన ఒంటరితనపు భారాన్ని మోయలేకపోతున్నానని ఓ సాఫ్ట్వేర్ ఇం�
దేశంలోని పలువురు సినీ, రాజకీయ, క్రీడాకారులు తమ అధికారిక ట్విటర్ ఖాతా బ్లూ టిక్ లను కోల్పోయారు. అందులో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నారు.
స్వతహాగా నాస్తికుడైన జావెద్ అఖ్తర్, శనివారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘నాస్తికులకు ఒక సంవత్సరంలో కనీసం రెండు పండుగలైనా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. అది కూడా ఈ సమయంలోనే నిర్ణయం జరగాలి.