Home » Twitter
క్యాన్సర్‌తో పోరాడేవారికి చికిత్స ఎంత అవసరమో? వారికి కుటుంబసభ్యులు అందించే సహకారం కూడా మరింత అవసరం. తల్లి క్యాన్సర్‌తో పోరాడుతుంటే ఆమెకు సంతోషాన్ని పంచడం కోసం ఆమె కొడుకు అతని స్నేహితులు ఏం చేసారో తెలిస్తే కన్నీరు వస్తుంది.
Twitter: ట్విట్టర్ సీఈవో పదవికి రాజీనామా చేస్తానని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.
మనుష్యులతో జంతువులు ఫ్రెండ్లీగా ఉన్నట్లే ఉంటాయి. అంతలోనే విచిత్రంగా దాడులు చేస్తుంటాయి. ఏ మాత్రం అప్రమత్తత లేకపోయినా అవి ఏ రకంగా దాడి చేస్తాయో ఊహించలేం. మంచినీరు అందిస్తున్న ఓ మహిళపైకి తాబేలు ఎలా అటాక్ చేసిందో చూడండి.
ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారు. ఏదో ఒక పోస్టు పెట్టి చర్చలు జరుపుతుంటారు. రీసెంట్గా మట్టికుండ VS ఫ్రిజ్ అంటూ రెంటినీ పోలుస్తూ ఆయన చేసిన ట్వీట్‌ను నెటిజన్లు వ్యతిరేకించారు.
80 ఏళ్ల క్రితం భారతదేశంలో 5వ తరగతి పిల్లలు వ్యాపారం-వాణిజ్యం గురించి చదువుకున్నారా? అంటే అప్పట్లోనే వారికి కామర్స్ సబ్జెక్ట్ మీద అంత గ్రిప్ ఉందా? రిటైర్డ్ ఐఏఎస్ భద్రీలాల్ స్వర్ణాకర్ ట్వీట్ చేసిన 1943 నాటి 5వ తరగతి ప్రశ్నాపత్రం చూస్తే అర్ధం అవుతు
అదృష్టవంతుడు..మృత్యుంజయుడు.. ఈ పదాలు ఆ కుర్రాడికి సరిగ్గా సరిపోతాయి. రెప్పపాటులో ఓ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోగలిగితే ఇలాగే కదా అంటారు. ఇలాంటి సందర్భాల్లో విధిని నమ్మాల్సి వస్తుందంటున్నారు వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా.
మీరు పెట్టుకున్న పాస్ వర్డ్ గుర్తు పెట్టుకుంటున్నారా? అసలు స్ట్రాంగ్‌గా పెట్టుకున్నారా? భద్రంగా ఉందా? లేదంటే ఓసారి చెక్ చేసుకోండి. మీ పాస్ వర్డ్ ఎలాగైనా కనిపెట్టేసే సైబర్ కేటుగాళ్లు మీ చుట్టూనే ఉంటారు. ఆ తరువాత తల పట్టుకునే కన్నా ముందుగా జా�
చిన్న వయసులో కూడా చాలా లేజీగా ఉంటారు కొందరు. వయసు మీద పడినా హైపర్ యాక్టివ్‌గా ఉంటారు కొందరు. అలాంటి వారిని చూస్తే ఏజ్ అనేది జస్ట్ నంబర్ అనేది నిజమనిపిస్తుంది. మిల్డ్రెడ్ విల్సన్ అనే 84 ఏళ్ల వృద్ధురాలు మడ్ రేసులో పాల్గొన్న తీరు చూస్తే ఆశ్చర్యప�
కొందరు పొట్టకూటికోసం రకరకాల పనులు చేస్తుంటారు. కానీ వారిలో నిగూఢంగా వేరే ప్రతిభ దాగి ఉంటుంది. అది బయటపెట్టుకునే అవకాశం చాలామందికి రాదు. ముంబయిలో ఓ సెక్యూరిటీ గార్డు ఆఫీస్‌కి కాపలా కాస్తూనే.. అద్భుతంగా పాటలు పాడేస్తున్నాడు.
ఓ పేషెంట్ తాలూకు భార్య డాక్టర్ని కలిసి మూడు లడ్డూలు ఇచ్చింది. నాల్గవ లడ్డూ ఎప్పటికీ నేను వారి నుంచి తీసుకోలేను కదా అని డాక్టర్ ఎమోషనల్ అయ్యారు. ఇంతకీ ఈ లడ్డూ కథ ఏంటి?.. డాక్టర్ షేర్ చేసిన ఓ దయనీయమైన గాథ అందరి మనసుల్ని కదిలించింది.