Home » Twitter
'సిఐడి' సిరీస్ చాలామంది చూసే ఉంటారు. అందులో ఇన్స్పెక్టర్ వివేక్ని ఎవరూ మర్చిపోరు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు అంటే? ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఈ వార్త వైరల్ అవుతోంది.
ఒకరి కోసం ఒకరు జీవించడం.. ఒకరి కోసం ఒకరు మరణించడం ఇవన్నీ మనుష్యుల్లో మాత్రమే ఉంటాయనుకుంటే పొరపాటు. జంతువులు, పక్షుల్లో కూడా ప్రేమ ఉంటుంది. విడదీయరాని బంధం ఉంటుంది. తన పార్టనర్ చనిపోతే ఓ పక్షి ఏం చేసిందో తెలిస్తే మీ మనసు చలించిపోతుంది.
పని వారి పట్ల ఇంకా చాలా చోట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. రీసెంట్గా బెంగళూరులోని ఓ హౌసింగ్ సొసైటీ రాసిన టెక్ట్స్ ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
ప్రపంచం మొత్తం 9 వ 'అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని' జరుపుకుంటోంది. అనేకమంది యోగా చేస్తున్న ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో షేర్ చేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ సిబ్బంది నీటి అడుగున చేసిన యోగా ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది.
ఎలాన్ ప్రకటనపై ధన్యవాదాలు తెలిపిన ఒక నెటిజెన్.. తాను ఈ క్షణమే యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడించాడు. కారణం అక్కడ కేవలం వీడియోలు మాత్రమే ఉంటాయి. కానీ ట్విటర్లో కంటెంట్‌తో పాటు వీడియోలు కూడా అందుబాటులో ఉండడంతో ఎక్కువ
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే యువత టీఎస్పీఎస్పీపై విశ్వసనీయత కోల్పోయిందన్నారు.
ఆదిపురుష్ సినిమా విడుదల అనంతరం ఇలాంటివి అనేకం జరుగుతున్నాయి. కొందరు అదే పాత్రను టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో పోలుస్తూ వెకిలిగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరికొంత మంది నెటిజెన్లు అంటు�
‘‘కుల రాజకీయాలకు మేము స్వస్తి చెప్తాం. సమస్యలు చెబుతున్నారు తప్ప ఎలక్షన్ టైంలో వదిలేస్తున్నారు. ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయిలో జనసేనను గెలిపించండి. దేశం మొత్తం చూసేలా పిఠాపురంను అభివృద్ధి చేస్తాము. పదేళ్లు జనసేనకి అధికారం కట్టబెట్టండి
తెల్లవారితే చేతిలో సెల్ ఫోన్ ఉండాలి. సోషల్ మీడియాలో టచ్ లో ఉండాలి. లేదంటే ప్రపంచం ఏమైపోతోందో అనే దిగులు. అంతలా దానికి జనం అడిక్ట్ అయిపోయారు. కుటుంబసభ్యులు, స్నేహితుల్ని కూడా కాదని ముఖ పరిచయం లేనివారి మాటలు నమ్మి మోసపోతున్నారు. నిజానికి సోషల్
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుపాన్ గుజరాత్ రాష్ట్రంలో గురువారం తీరం దాటనున్న నేపథ్యంలో తీసిన శాటిలైట్ చిత్రాలు ట్విట్టరులో వెలుగుచూశాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బిపర్ జోయ్ తుపాన్ తీవ్రత చిత్రాలు తీశారు....